Tomato Juice Recipe In Telugu

2014-05-02
Allrecipeshere

Summer special Tomato Juice Recipe In Telugu | టమోటా రసం రెసిపీ | టమోటా పానీయం  రెసిపీ

 

తయారీలో వాడే పదార్ధాలు

  • 8(౮) పెద్ద టమాటోలు
  • 5(౫) పెద్ద చెంచాల పంచదార
  • ½(సగం) చెంచా నిమ్మరసం
  • 6(౬) రెబ్బల పుదీనా ఆకులు

తయారీ ఎలా

Step 1

టమాటోలను ముక్కలుగా కోసుకొని పంచదార కలిపి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమములో నీరు పోసుకుంటూ వడకట్టుకోవాలి.

Step 2

తరువాత ఒక గిన్నెను తీసుకొని అందులో ౬ (6) కప్పుల చల్లని నీళ్ళు మరియు రుచికి తగినంత పంచదార వేస్తూ కలిపి అందులో ½ చిన్న చెంచా ఉప్పును మరియు ½ చిన్న చెంచా నిమ్మరసాని వేసుకొని కలుపుకొని ఫ్రిజ్లో చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోండి.

Step 3

గమనిక : సర్వ్ చేసేముందు నిమ్మరసంలో ఒక పుదీనా రెబ్బ వేసుకొని సర్వ్ చేయండి.


Tomato Juice Recipe In Telugu
 
Summer special Tomato Juice Recipe In Telugu | టమోటా రసం రెసిపీ | టమోటా పానీయం రెసిపీ
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • 8(౮) పెద్ద టమాటోలు
  • 5(౫) పెద్ద చెంచాల పంచదార
  • ½(సగం) చెంచా నిమ్మరసం
  • 6(౬) రెబ్బల పుదీనా ఆకులు
Instructions
తయారీ ఎలా
  1. టమాటోలను ముక్కలుగా కోసుకొని పంచదార కలిపి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమములో నీరు పోసుకుంటూ వడకట్టుకోవాలి.
  2. తరువాత ఒక గిన్నెను తీసుకొని అందులో ౬ (6) కప్పుల చల్లని నీళ్ళు మరియు రుచికి తగినంత పంచదార వేస్తూ కలిపి అందులో ½ చిన్న చెంచా ఉప్పును మరియు ½ చిన్న చెంచా నిమ్మరసాని వేసుకొని కలుపుకొని ఫ్రిజ్లో చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోండి.
Notes
గమనిక : సర్వ్ చేసేముందు నిమ్మరసంలో ఒక పుదీనా రెబ్బ వేసుకొని సర్వ్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,351

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu