Tomato Pulihora

2013-08-24
Allrecipeshere

Tomato Pulihora Recipe |  టమాటా పులిహోర

కావలసిన వస్తువులు

  • బియ్యం ¼ కేజి
  • టమాటాలు 150 గ్రా
  • చింతపండు 25 గ్రా
  • పసుపు ¼ స్పూను
  • వేరుశెనగగుళ్ళు ¼ కప్పు
  • శెనగపప్పు 3 స్పూన్లు
  • మినపప్పు 3 స్పూన్లు
  • ఆవాలు 1 స్పూను
  • ఇంగువ చిటికెడు
  • పచ్చి మిర్చి 5
  • కరివేపాకు కొద్దిగా
  • ఎండుమిర్చి 3
  • పంచదార ¼ స్పూను
  • ఉప్పు తగినంత
  • నూనె తగినంత

తయారు చేయు విధానము

Step 1

అన్నాన్ని కొంచెం పలుకుగా వార్చుకొండి.

Step 2

అన్నాన్ని చల్లబరచి, ఓ గిన్నెలో టమెటా ముక్కలు, చింతపండు కలిపి గుజ్జుగా అయ్యేలా ఉడికించండి.

Step 3

ఈ మెత్తని మిశ్రమన్ని వండి ఉన్న రైస్‌లో కలపండి.

Step 4

ఇందులోనే రుబ్బినమిర్చి, పసుపు, కరివేపాకు, ఉప్పువేసి కలియ బెట్టండి

Step 5

బాణలిలో నూనెపోసి వేడిచేశాక ఆవాలు, పల్లీలు, పప్పులు, ఎండు మిర్చి వేసి ఫ్రై చేయండి

Step 6

ఆపైన ఇంగువ చేర్చండి ఈ తాలింపును అన్నంలో కలపండి. ఈ రైస్ మీద పంచదార చల్లండి


Tomato Pulihora
 
Tomato Pulihora Recipe | టమాటా పులిహోర
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
  • బియ్యం ¼ కేజి
  • టమాటాలు 150 గ్రా
  • చింతపండు 25 గ్రా
  • పసుపు ¼ స్పూను
  • వేరుశెనగగుళ్ళు ¼ కప్పు
  • శెనగపప్పు 3 స్పూన్లు
  • మినపప్పు 3 స్పూన్లు
  • ఆవాలు 1 స్పూను
  • ఇంగువ చిటికెడు
  • పచ్చి మిర్చి 5
  • కరివేపాకు కొద్దిగా
  • ఎండుమిర్చి 3
  • పంచదార ¼ స్పూను
  • ఉప్పు తగినంత
  • నూనె తగినంత
Instructions
  1. అన్నాన్ని కొంచెం పలుకుగా వార్చుకొండి.
  2. అన్నాన్ని చల్లబరచి, ఓ గిన్నెలో టమెటా ముక్కలు, చింతపండు కలిపి గుజ్జుగా అయ్యేలా ఉడికించండి.
  3. ఈ మెత్తని మిశ్రమన్ని వండి ఉన్న రైస్‌లో కలపండి.
  4. ఇందులోనే రుబ్బినమిర్చి, పసుపు, కరివేపాకు, ఉప్పువేసి కలియ బెట్టండి
  5. బాణలిలో నూనెపోసి వేడిచేశాక ఆవాలు, పల్లీలు, పప్పులు, ఎండు మిర్చి వేసి ఫ్రై చేయండి
  6. ఆపైన ఇంగువ చేర్చండి ఈ తాలింపును అన్నంలో కలపండి. ఈ రైస్ మీద పంచదార చల్లండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

2,018

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu