Tummi Aaku Pappu
2013-08-29- Cuisine: Indian
- Skill Level: Intermediate
-
Add to favorites
తుమ్మి ఆకు పప్పు | Tummi Aaku Pappu
వినాయక చవితి నాడు తెలంగాణ ప్రాంతములో తుమ్మి ఆకు పప్పు తప్పనిసరిగా వండుకొని తింటారు
తయారీలో వాడే పదార్ధాలు
- తుమ్మి ఆకు
- కందిపప్పు
- వామనగాయలు (లేత చింతకాయలు)
- నీళ్ళు
- ఉప్పు సరిపడా
- కారం
తయారీ ఎలా
Step 1
తుమ్మి ఆకు మరియు కందిపప్పు కుక్కర్ లో వేసుకొని వుడికించాలి
Step 2
వేరే గిన్నెలో చింతకాయలను వుడికించి దాని రసం తీసి పప్పులో కలుపుకోవాలి
Step 3
ఆ పప్పు లో మీకు సరిపడినంత ఉప్పు మరియు కారం వేసుకొని బాగా కలపాలి
Step 4
తరువాత పోపు పెట్టుకోవాలి.
Step 5
గుమ గుమలాడే తుమ్మి ఆకు పప్పు సిద్ధం
ముఖ్యమైన గమనిక
తుమ్మి ఆకులతో చేసిన ఈ వంటకం వాతావరణరీత్యా వచ్చే అనేక అనారోగ్యాలను అరికడుతుంది.
- తుమ్మి ఆకు
- కందిపప్పు
- వామనగాయలు (లేత చింతకాయలు)
- నీళ్ళు
- ఉప్పు సరిపడా
- కారం
- తుమ్మి ఆకు మరియు కందిపప్పు కుక్కర్ లో వేసుకొని వుడికించాలి.
- వేరే గిన్నెలో చింతకాయలను వుడికించి దాని రసం తీసి పప్పులో కలుపుకోవాలి.
- ఆ పప్పు లో మీకు సరిపడినంత ఉప్పు మరియు కారం వేసుకొని బాగా కలపాలి.
- తరువాత పోపు పెట్టుకోవాలి.
- గుమ గుమలాడే తుమ్మి ఆకు పప్పు సిద్ధం
తుమ్మి ఆకులతో చేసిన ఈ వంటకం వాతావరణరీత్యా వచ్చే అనేక అనారోగ్యాలను అరికడుతుంది
Average Member Rating
(0 / 5)
1 people rated this recipe
1,864