Ugadi Pachadi Recipe In Telugu

2014-02-28
Allrecipeshere

Ugadi Pachadi Recipe In Telugu |తెలుగువారి ప్రత్యేక ఉగాది పచ్చడి 

కావలసిన వస్తువులు

  • మామిడి ముక్కలు 1 కప్ |1 cup of mango pieces
  • 1 టేబుల్ స్పూన్వే వేప చెట్టు పూలు |1 tbsp margosa flowers i.e Neem tree flowers
  • ౧ కప్పు తురిమిన బెల్లం |1 cup of grated jaggery
  • 1 టేబుల్ స్పూన్ తాజా మరియు చక్కగా కోసిన కొబ్బరి ముక్కలు |1 tbsp of fresh and finely chopped coconut pieces
  • ౩ నుంచి ౪ టేబుల్ స్పూన్లు చింత ముద్ద | 3 to 4 tbsp of tamarind paste
  • కారం (మీ రుచి ప్రకారం జోడించండి) | Red chilli powder (add as per your taste)
  • రుచికి తగినంత ఉప్పు |salt to taste

తయారు చేయు విధానము

Step 1

ఒక గిన్నెలో మామిడి ముక్కలు, వేపపువ్వు, బెల్లం, కొబ్బరి ముక్కలు, తగినంత కారం మరియు ఉప్పు వేసుకొని సాస్ ల కలుపుకోవాలి.

Step 2

గమనిక : కొంచెం చిక్కగా కావాలనుకుంటే రెండు నుంచి మూడు tbsps నీళ్ళు కలుపుకోవచ్చు.

Step 3

కొన్ని ప్రాంతాలలో చెరుకు ముక్కలు, అరటిపండు ముక్కలు, వేయించిన పుట్నాల పప్పు కలుపుకుంటారు.


Ugadi Pachadi Recipe In Telugu
 
Ugadi Pachadi Recipe In Telugu |తెలుగువారి ప్రత్యేక ఉగాది పచ్చడి
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • మామిడి ముక్కలు 1 కప్ |1 cup of mango pieces
  • 1 టేబుల్ స్పూన్వే వేప చెట్టు పూలు |1 tbsp margosa flowers i.e Neem tree flowers
  • ౧ కప్పు తురిమిన బెల్లం |1 cup of grated jaggery.
  • 1 టేబుల్ స్పూన్ తాజా మరియు చక్కగా కోసిన కొబ్బరి ముక్కలు | 1 tbsp of fresh and finely chopped coconut pieces.
  • ౩ నుంచి ౪ టేబుల్ స్పూన్లు చింత ముద్ద | 3 to 4 tbsp of tamarind paste.
  • కారం (మీ రుచి ప్రకారం జోడించండి) | Red chilli powder (add as per your taste)
  • రుచికి తగినంత ఉప్పు | salt to taste
Instructions
తయారు చేయు విధానము
  1. ఒక గిన్నెలో మామిడి ముక్కలు, వేపపువ్వు, బెల్లం, కొబ్బరి ముక్కలు, తగినంత కారం మరియు ఉప్పు వేసుకొని సాస్ ల కలుపుకోవాలి.
  2. గమనిక : కొంచెం చిక్కగా కావాలనుకుంటే రెండు నుంచి మూడు tbsps నీళ్ళు కలుపుకోవచ్చు.
  3. కొన్ని ప్రాంతాలలో చెరుకు ముక్కలు, అరటిపండు ముక్కలు, వేయించిన పుట్నాల పప్పు కలుపుకుంటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

692

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu