Ugadi Pachadi Recipe In Telugu
2015-02-18- Skill Level: Easy
-
Add to favorites
- Yield : 1
- Servings : 10
- Prep Time : 5m
- Ready In : 10m
Ugadi Pachadi Recipe In Telugu | తెలుగు లో ఉగాది పచ్చడి వంటకము
తయారీలో వాడే పదార్ధాలు
- 2 tbsps of Tamarind Pulp / చింతపండు పులుసు
- 1 tbsp of Grated Jaggery / తురిమిన బెల్లం
- ¼ tsp of finely Chopped Green Chilies / చిన్న ముక్కలుగా తరిగిన పచ్చి మిరపకాయలు
- ⅛ tsp of Salt / ఉప్పు
- 1 tsp of Finely Chopped Mango Pieces / మామిడి ముక్కలు తరిగినవి
- 1 tsp of Neem Flowers / వేప పువ్వులు
తయారీ ఎలా
Step 1
!Preparations: ముందుగా వికసించిన వేప పువ్వులను కోసి పెట్టుకోవాలి.
Step 2
తరువాత ఒక లేత మామిడి కాయ తీసుకొని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి
Step 3
ఇపుడు మామిడి తొక్కను తీసి అందులో ఉన్న మామిడి గింజను తీసి వేయాలి తరువాత చిన్న చిన్న .ముక్కలుగా కోసుకోవాలి.
Step 4
ఒక పాత్రలో నీళ్ళను పోసి అందులో చింతపండుని వేసి నాన పెట్టుకోవాలి.
Step 5
చింతపండు నానిన తరువాత దాని పిండి రసాని బయటకు తీయాలి.
Step 6
!Method: ముందుగా చింత జిగురుని ఒక గిన్నలో వేసి అందులో పచ్చి మిరపకాయ ముక్కలు, వేప పువ్వులు, తురిమిన బెల్లం, ముక్కలుగా తరిగిన మామిడి కాయ మరియు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
Step 7
అంతే ఉగాది పచ్చడి సిద్ధమైనట్లే.
- 2 tbsps of Tamarind Pulp / చింతపండు పులుసు
- 1 tbsp of Grated Jaggery / తురిమిన బెల్లం
- ¼ tsp of finely Chopped Green Chilies / సరసముగా చిన్న ముక్కలుగా తరిగిన పచ్చి మిరపకాయలు
- ⅛ tsp of Salt / ఉప్పు
- 1 tsp of Finely Chopped Mango Pieces / సరసముగా మామిడి ముక్కలు తరిగినవి
- 1 tsp of Neem Flowers / వేప పువ్వులు
- ముందుగా వికసించిన వేప పువ్వులను కోసి పెట్టుకోవాలి.
- తరువాత ఒక లేత మామిడి కాయ తీసుకొని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి
- ఇపుడు మామిడి తొక్కను తీసి అందులో ఉన్న మామిడి గింజను తీసి వేయాలి తరువాత చిన్న చిన్న .ముక్కలుగా కోసుకోవాలి.
- ఒక పాత్రలో నీళ్ళను పోసి అందులో చింతపండుని వేసి నాన పెట్టుకోవాలి.
- చింతపండు నానిన తరువాత దాని పిండి రసాని బయటకు తీయాలి.
- బెల్లముని పొడి.గా చేసి పెట్టుకోవాలి.
- పచ్చి మిరపకాయలను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
- ముందుగా చింత జిగురుని ఒక గిన్నలో వేసి అందులో పచ్చి మిరపకాయ ముక్కలు, వేప పువ్వులు, తురిమిన బెల్లం, ముక్కలుగా తరిగిన మామిడి కాయ మరియు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- అంతే ఉగాది పచ్చడి సిద్ధమైనట్లే
Delicious Ugadi Pachadi Recipe In Telugu ready
Average Member Rating
(3 / 5)
1 people rated this recipe
2,746