Undrallu Recipe

2013-08-29
  • Servings : 1-2
Allrecipeshere

ఉండ్రాళ్ళు | వినాయక చవితి వంటకాలు | వినాయక చవితి స్వీట్లు | Vinayaka Chavithi Andhra Special Recipes

 

తయారీలో వాడే పదార్ధాలు

  • రెండు 2 (౨ ) గ్లాసుల బియ్యపు రవ్వ
  • నాలుగు4(౪) గ్లాసుల నీళ్లు
  • ఒకటి 1 (౧) జిలకర్ర
  • ఒక 1 (౧) స్పూన్ ఉప్పు
  • ఇరవై అయిదు 25 (౨౫ ) గ్రాముల నెయ్యి
  • ఇరవై అయిదు 25 (౨౫ ) గ్రాముల పచ్చిశనగపప్పు

తయారీ ఎలా

Step 1

ముందుగా నీళ్లును ఒక పాత్రలో పోసుకొని కాగనివ్వాలి

Step 2

మరుగుతున్న నీళ్ళలో ఒక చెంచాడు నెయ్యిని మరియు శనగపప్పుని వేసి రెండు నిమిషాలు పాటు ఉడకపెట్టాలి

Step 3

తరువాత బియ్యపు రవ్వలో ఉప్పు మరియు జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి

Step 4

బాగా వుడికాక పొయ్యి మీదనుంచి దించాలి

Step 5

కొంచెం చల్లారినతరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆవిరిమీద ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి

Step 6

వినాయక చవితికి ఉండ్రాళ్ళు సిద్దం

Tips

ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఉడికించుకోవచ్చు

Undrallu Recipe
 
ఉండ్రాళ్ళు | వినాయక చవితి వంటకాలు | వినాయక చవితి స్వీట్లు | Vinayaka Chavithi Andhra Special Recipes
Author:
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • రెండు 2 (౨ ) గ్లాసుల బియ్యపు రవ్వ
  • నాలుగు4(౪) గ్లాసుల నీళ్లు
  • ఒకటి 1 (౧) జిలకర్ర
  • ఒక 1 (౧) స్పూన్ ఉప్పు
  • ఇరవై అయిదు 25 (౨౫ ) గ్రాముల నెయ్యి
  • ఇరవై అయిదు 25 (౨౫ ) గ్రాముల పచ్చిశనగపప్పు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా నీళ్లును ఒక పాత్రలో పోసుకొని కాగనివ్వాలి.
  2. మరుగుతున్న నీళ్ళలో ఒక చెంచాడు నెయ్యిని మరియు శనగపప్పుని వేసి రెండు నిమిషాలు పాటు ఉడకపెట్టాలి.
  3. తరువాత బియ్యపు రవ్వలో ఉప్పు మరియు జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.
  4. బాగా వుడికాక పొయ్యి మీదనుంచి దించాలి.
  5. కొంచెం చల్లారినతరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆవిరిమీద ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి.
  6. వినాయక చవితికి ఉండ్రాళ్ళు సిద్దం.
Notes
ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఉడికించుకోవచ్చు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2 / 5)

2 5 2
Rate this recipe

2 people rated this recipe

740

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu