Upvas Batata Kachori In Telugu Vantalu

2014-11-22
Allrecipeshere

Upvas Batata Kachori In Telugu language 

కావలసినవి

  • 2 cups of Boiled potatoes and grated | 2 - ౨ కప్పుల ఉడికించిన బంగాళదుంపలను తురుముకోవాలి.
  • 2 tbsp of Ghee / Clarified butter | 2- ౨ పెద్ద చెంచాల నెయ్యి
  • ½ tsp of Cumin seeds | సగం చిన్న చెంచా జీలకర్ర
  • ½ cup of Coconut, ground | సగం కప్పు తురిమిన కొబ్బరి
  • Salt to taste | ఉప్పు
  • ½ tsp of Black salt (kali namak) | సగం చిన్న చెంచా నల్ల ఉప్పు
  • 1 tbsp of Roasted peanut powder | ఒక పెద్ద చెంచా వేయించిన వేరుశెనగ పొడి
  • 1 tsp of sugar | 1 చిన్న చెంచా చక్కెర
  • 1 tbsp of Corn flour | ఒక పెద్ద చెంచా మొక్కజొన్న పిండి
  • Oil | నూనె

తయారు చేయు విధానం

Step 1

ముందుగా పొయ్యి మీద ఒక బాణలి పెట్టి అది వెడైన తరువాత అందులో నెయ్యిని వేసి కరగనివ్వాళి.

Step 2

కరిగిన నెయ్యిలో నుంచి ఒక చెంచా నెయ్యిని తీసుకొని ముందుగా ఉడికించి తురిమిన బంగాళాదుంప గుజ్జుపై వేసుకోవాలి.

Step 3

ఇప్పుడు నెయ్యి ఉన్న బాణలిలో జీలకర్ర, పచ్చి మిరపకాయ ముక్కలు, తురిమిన కొబ్బరి , రుచికి తగినంత ఉప్పు , కొద్దిగా నల్ల ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించికోవాలి.

Step 4

ఉడికిన తరువాత అందులో వేరుశెనగ పొడి వేసి కలుపుకున్న తరువాత అందులో రుచికి తగినంత పంచదారను కలుపుకొని పొయ్యి పైనుంచి దించుకోవాలి.

Step 5

మిగిలి ఉన్న బంగాళాదుంప గుజ్జుపై కొద్దిగా నెయ్యి , కొద్దిగా ఉప్పు మరియు మొక్కజొన్న పిండి వేసి బాగా కలిపి చిన్న పూరీలుగా చేసుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాని పెట్టి ఉండలుగా చేసుకోవాలి.

Step 6

చివరిగా మధ్యస్థ పై నూనెను వేడి చేసి అందులో సిద్ధం చేసుకున్నా ఉండలను వేసి సిమ్ లో దోరగా వేయించుకోవాలి.


Upvas Batata Kachori In Telugu Vantalu
 
Upvas Batata Kachori In Telugu language
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • 2 cups of Boiled potatoes and grated | 2 - ౨ కప్పుల ఉడికించిన బంగాళదుంపలను తురుముకోవాలి.
  • 2 tbsp of Ghee / Clarified butter | 2- ౨ పెద్ద చెంచాల నెయ్యి
  • ½ tsp of Cumin seeds | సగం చిన్న చెంచా జీలకర్ర
  • ½ cup of Coconut, ground | సగం కప్పు తురిమిన కొబ్బరి
  • Salt to taste | ఉప్పు
  • ½ tsp of Black salt (kali namak) | సగం చిన్న చెంచా నల్ల ఉప్పు
  • 1 tbsp of Roasted peanut powder | ఒక పెద్ద చెంచా వేయించిన వేరుశెనగ పొడి
  • 1 tsp of sugar | 1 చిన్న చెంచా చక్కెర
  • 1 tbsp of Corn flour | ఒక పెద్ద చెంచా మొక్కజొన్న పిండి
  • Oil | నూనె
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా పొయ్యి మీద ఒక బాణలి పెట్టి అది వెడైన తరువాత అందులో నెయ్యిని వేసి కరగనివ్వాళి.
  2. కరిగిన నెయ్యిలో నుంచి ఒక చెంచా నెయ్యిని తీసుకొని ముందుగా ఉడికించి తురిమిన బంగాళాదుంప గుజ్జుపై వేసుకోవాలి.
  3. ఇప్పుడు నెయ్యి ఉన్న బాణలిలో జీలకర్ర, పచ్చి మిరపకాయ ముక్కలు, తురిమిన కొబ్బరి , రుచికి తగినంత ఉప్పు , కొద్దిగా నల్ల ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించికోవాలి.
  4. ఉడికిన తరువాత అందులో వేరుశెనగ పొడి వేసి కలుపుకున్న తరువాత అందులో రుచికి తగినంత పంచదారను కలుపుకొని పొయ్యి పైనుంచి దించుకోవాలి.
  5. మిగిలి ఉన్న బంగాళాదుంప గుజ్జుపై కొద్దిగా నెయ్యి , కొద్దిగా ఉప్పు మరియు మొక్కజొన్న పిండి వేసి బాగా కలిపి చిన్న పూరీలుగా చేసుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాని పెట్టి ఉండలుగా చేసుకోవాలి.
  6. చివరిగా నూనెను వేడి చేసి అందులో సిద్ధం చేసుకున్నా ఉండలను వేసి సిమ్ లో దోరగా వేయించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,552

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu