Usirikaya Pickle

2013-08-29
Allrecipeshere

Usirikaya Pickle | Usirikaya Pachadi | ఊసిరికాయ పచ్చడి | நெல்லிக சட்னி | अमला की अचार.

ఊసిరికాయ పచ్చడి రుచిగా ఉంటుంది అలాగే ఉసిరికాయలో చాలా విలువైన పోషకాలు ఉన్నాయి మరియు జీర్ణము కావటానికి ఉపయోగా పడుతుంది అందుచేత ఆరోగ్యానికి చాలమంచిది.

కావలసిన వస్తువులు

  • ఉసిరికాయలు 1 (౧) కేజీ
  • ఉప్పు 250 (౨౫౦) గ్రామ్స్
  • కారం150 (౧౫౦) గ్రామ్స్
  • చింతపండు200 (౨౦౦) గ్రామ్స్
  • నిమ్మకాయలు 6 (౬)
  • వేయించిన మెంతుల పొడి 3 (౩) టీస్పూన్స్
  • వెల్లుల్లి పాయలు150 (౧౫౦) గ్రామ్
  • పసుపు 1 (౧) టీస్పూన్స్
  • నువ్వుల నూనె 300 ( ౩౦౦ ) గ్రామ్స్

తయారు చేయు విధానము

Step 1

మధ్యస్థాయిలో ఉసిరికాయలను బాగా కడుకొని దాని తడిలేకుండా తుడుచుకోవాలి

Step 2

ఒక కప్పులో నూనెను తీసుకొని కాయాలను దోరగా వేయించాలి

Step 3

దానిలో ఉప్పు, పసుపు మరియు పిండిన నిమ్మరసాని వేయించిన ఉసిరికాయలు కలుపుకోని 2 (౨ ) గంటల సేపు నానబెట్టాలి

Step 4

తరువాత చింతపండును గుజ్జు చేసి దానిలో కారం , మెంతి పొడి , వెల్లుల్లి పాయలను గుజ్జులో కలపాలి

Step 5

ఈ మొత్తమును నానబెట్టిన ఉసిరికాయలకు కలపాలి

Step 6

నూనెను బాగా కాచిన తరువాత రెండు స్పూనుల చొప్పున శనగ పప్పు మినపప్పు , ఆవాలు , నాలుగు ఎండు మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ తాలింపు వేసిన నూనె బాగా చల్లారిన తరువాత పైన కలిపిన పచ్చడికి కలపాలి

Step 7

తడి తగలకుండా చేసిన ఈ పచ్చడి దాదాపు సంవత్సరము దాకా నిలువ ఉంటుంది


Usirikaya Pickle
 
Author:
Ingredients
కావలసిన వస్తువులు
  • ఉసిరికాయలు 1 (౧) కేజీ
  • ఉప్పు 250 (౨౫౦) గ్రామ్స్
  • కారం150 (౧౫౦) గ్రామ్స్
  • చింతపండు200 (౨౦౦) గ్రామ్స్
  • నిమ్మకాయలు 6 (౬)
  • వేయించిన మెంతుల పొడి 3 (౩) టీస్పూన్స్
  • వెల్లుల్లి పాయలు150 (౧౫౦) గ్రామ్
  • పసుపు 1 (౧) టీస్పూన్స్
  • నువ్వుల నూనె 300 ( ౩౦౦ ) గ్రామ్స్
Instructions
తయారు చేయు విధానము
  1. మధ్యస్థాయిలో ఉసిరికాయలను బాగా కడుకొని దాని తడిలేకుండా తుడుచుకోవాలి.
  2. ఒక కప్పులో నూనెను తీసుకొని కాయాలను దోరగా వేయించాలి.
  3. దానిలో ఉప్పు, పసుపు మరియు పిండిన నిమ్మరసాని వేయించిన ఉసిరికాయలు కలుపుకోని 2 (౨ ) గంటల సేపు నానబెట్టాలి.
  4. తరువాత చింతపండును గుజ్జు చేసి దానిలో కారం , మెంతి పొడి , వెల్లుల్లి పాయలను గుజ్జులో కలపాలి.
  5. ఈ మొత్తమును నానబెట్టిన ఉసిరికాయలకు కలపాలి.
  6. నూనెను బాగా కాచిన తరువాత రెండు స్పూనుల చొప్పున శనగ పప్పు మినపప్పు , ఆవాలు , నాలుగు ఎండు మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ఈ తాలింపు వేసిన నూనె బాగా చల్లారిన తరువాత పైన కలిపిన పచ్చడికి కలపాలి.
  7. తడి తగలకుండా చేసిన ఈ పచ్చడి దాదాపు సంవత్సరము దాకా నిలువ ఉంటుంది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

933

Related Recipes:
  • allam chutney recipe video

    allam chutney recipe video

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu