Vanilla Ice Cream Recipe In Telugu

2014-05-03
Allrecipeshere

Vanilla Ice Cream Recipe In Telugu | వెనిల్లా ఐస్ క్రీమ్ తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి | Vanilla Flavoured Ice Cream Recipe

ఇందుకు కావలసినవి

  • 1½ (అర) లీటర్ పాలు - 1½ liter milk
  • 1 (౧) ఒక కప్పు పంచదార - 1 cup of sugar
  • 15 (౧౫) మిల్లీ లీటరుల క్రీమ్ - 15 milliliter cream
  • 6 (౬) గుడ్లు పచ్చసొన మాత్రమే - 6 eggs
  • ½ చిన్న చెంచా వెనిల్లా ఎసెన్సు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా పాలను పాత్రలో వేసి చిక్కగా అయ్యేంత వరకు కాగపెట్టి దించి చల్లరానివ్వండి.

Step 2

పాలు చల్లారిన తరువాత అందులో గుడ్డులో ఉండే పచ్చసొనను మరియు పంచదారను వేసి కలపండి.

Step 3

మిశ్రమములో ఉండే పంచదార దాదాపు కరిగిపోయి లేత పచ్చని రంగు ద్రవంగా వచ్చేంత వరకు గిలకొట్టుకోవాలి.

Step 4

ఇప్పుడు సిద్ధమైన ద్రవంలో చల్లారిన పాలను మెల్లగా పోస్తూ కలపండి.

Step 5

ఆ తరువాత ఒక పెద్ద పాత్రను తీసుకొని అందులో నీళ్ళు పోసి సన్నని సెగ మీద మరిగేటప్పుడు అందులో పాలు పోయాలి.

Step 6

మరిగిన పాలలో ముందుగా సిద్ధం చేసుకున్నా గుడ్ల మిశ్రమములో పోసి కలుపుతూ అది చిక్కబడే అంత వరకు ఉడికించి (దాదాపు పది నిమిషాలు ) దించుకోని చల్లార్చుకోవాలి.

Step 7

చల్లారిన తరువాత క్రీమ్ మరియు వెనిల్లా ఎసన్సు ను కలిపి ఐస్ క్రీమ్ మౌల్డ్ లో వేసి ఫ్రీజర్ లో పెట్టుకోండి.

Step 8

బాగా గట్టిగా అయిన తరువాత సర్వ్ చేసుకోవచ్చు.


Vanilla Ice Cream Recipe In Telugu
 
Vanilla Flavoured Ice Cream Recipe In Telugu Language | వనిల్లా ఐస్ క్రీమ్ తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి
Author:
Recipe type: Ice Cream
Cuisine: Indian
Ingredients
తయారీ ఎలా
  • ముందుగా పాలను పాత్రలో వేసి చిక్కగా అయ్యేంత వరకు కాగపెట్టి దించి చల్లరానివ్వండి.
  • పాలు చల్లారిన తరువాత అందులో గుడ్డులో ఉండే పచ్చసొనను మరియు పంచదారను వేసి కలపండి.
  • మిశ్రమములో ఉండే పంచదార దాదాపు కరిగిపోయి లేత పచ్చని రంగు ద్రవంగా వచ్చేంత వరకు గిలకొట్టుకోవాలి.
  • ఇప్పుడు సిద్ధమైన ద్రవంలో చల్లారిన పాలను మెల్లగా పోస్తూ కలపండి.
  • ఆ తరువాత ఒక పెద్ద పాత్రను తీసుకొని అందులో నీళ్ళు పోసి సన్నని సెగ మీద మరిగేటప్పుడు అందులో పాలు పోయాలి.
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా పాలను పాత్రలో వేసి చిక్కగా అయ్యేంత వరకు కాగపెట్టి దించి చల్లరానివ్వండి.
  2. పాలు చల్లారిన తరువాత అందులో గుడ్డులో ఉండే పచ్చసొనను మరియు పంచదారను వేసి కలపండి.
  3. మిశ్రమములో ఉండే పంచదార దాదాపు కరిగిపోయి లేత పచ్చని రంగు ద్రవంగా వచ్చేంత వరకు గిలకొట్టుకోవాలి.
  4. ఇప్పుడు సిద్ధమైన ద్రవంలో చల్లారిన పాలను మెల్లగా పోస్తూ కలపండి.
  5. ఆ తరువాత ఒక పెద్ద పాత్రను తీసుకొని అందులో నీళ్ళు పోసి సన్నని సెగ మీద మరిగేటప్పుడు అందులో పాలు పోయాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(1 / 5)

1 5 1
Rate this recipe

1 people rated this recipe

7,289

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu