Vankaya Kalchi Pachi Karam

2014-08-01
Allrecipeshere

Vankaya Kalchi pachi karam | వంకాయ కాల్చి పచ్చికారం | Brinjal Fry Recipe Andhra | Pachi Karam Recipe

తయారీకి కావలసినవి

  • ¼ కేజీ వంకాయలు | ¼ Kg Brinjal
  • వంట నూనె | Refined cooking oil
  • సరిపడా ఉప్పు | Salt as per taste
  • ౧ ఉల్లిపాయ | One onion
  • ౫ మిర్చి | Five Green chilli

ఎలా చేయాలో తెల్సుకుందాం

Step 1

ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి వాటిని మధ్యకి చీల్చి నూనెలో మగ్గనిచ్చి బయటికి తీయాలి.

Step 2

ఈ లోపు ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని నూరుకోవాలి.

Step 3

ఇప్పుడు మగ్గిన వంకాయ మధ్యలో నూరిన ఉల్లికారాన్ని పెట్టి మళ్ళీ నూనెలో వేసి వేగానివ్వాలి.

Step 4

వంకాయలు మగ్గిన తరువాత వాటిని తీసి వేడివేడిగా అన్నంతో తినాలి.


Vankaya Kalchi Pachi Karam
 
Vankaya Kalchi pachi karam | వంకాయ కాల్చి పచ్చికారం | Brinjal Fry Recipe Andhra | Pachi Karam Recipe
Author:
Recipe type: Side Dish
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • ¼ కేజీ వంకాయలు | ¼ Kg Brinjal
  • వంట నూనె | Refined cooking oil
  • సరిపడా ఉప్పు | Salt as per taste
  • ౧ ఉల్లిపాయ | One onion
  • ౫ మిర్చి | Five Green chilli
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి వాటిని మధ్యకి చీల్చి నూనెలో మగ్గనిచ్చి బయటికి తీయాలి.
  2. ఈ లోపు ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని నూరుకోవాలి
  3. ఇప్పుడు మగ్గిన వంకాయ మధ్యలో నూరిన ఉల్లికారాన్ని పెట్టి మళ్ళీ నూనెలో వేసి వేగానివ్వాలి.
  4. వంకాయలు మగ్గిన తరువాత వాటిని తీసి వేడివేడిగా అన్నంతో తినాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,141

Related Recipes:
  • allam chutney recipe video

    allam chutney recipe video

  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu