Varalakshmi Vratham Special Dishes Ven Pongal In Telugu Recipes

2014-07-18
  • Yield : 1
  • Servings : 4
  • Prep Time : 5m
  • Cook Time : 20m
  • Ready In : 25m
Allrecipeshere

Varalakshmi vratham special dishes ven pongal in telugu recipes collection | వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేక వంటకం | వరలక్ష్మి పూజ ప్రసాదం

కావలసిన వస్తువులు

  • ¾ Cup of raw rice | ముడి బియ్యం ¾ కప్పు
  • ¼ Cup of Moong dhal | ¼ కప్పు పెసర పప్పు
  • 2 tsp of ginger finely chopped | ౨ చిన్న చెంచా అల్లం ముద్ద
  • 1 tsp of salt | ౧ చిన్న చెంచా ఉప్పు
  • A pinch of Asafoetida | ఇంగువ చిటికెడు
  • ½ tsp of Pepper | మిరియాలు ½ చెంచా
  • 2 tsp of Cumin seeds (Jeera) | ౨ చిన్న చెంచా జీలకర్ర
  • A sprig of curry leaves | కరివేపాకు ఒక రెమ్మ
  • 6 or 7 Cashew pieces | 6 లేదా 7 జీడిపప్పు ముక్కలు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక కుక్కర్ ని పెట్టి అందులో బియ్యం మరియు శనగపప్పు వేసి కొద్దిసేపు వేయించిన తరువాత అందులో నాలుగు కప్పుల నీళ్ళు మరియు ఇంగువ వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

Step 2

ఇలోపు ఒక పాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో రెండు టీ స్పూన్ నెయ్యి మరియు జీలకర్రను వేసి చిటపట లాడే వరకు వేయించుకోవాలి. తరువాత అందులో మిరియాలు, అల్లం, జీడిపప్పు మరియు కరివేపాకు వేసి వేయించుకోవాలి.

Step 3

ఇప్పుడు ఉడికిన అన్నంలో సిద్ధమైన మిశ్రమం మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి.

Step 4

గమనిక : 1)వేడిగా తింటేనే రుచిగా ఉంటుంది లేదా హాట్ బాక్స్ లో నిల్వ చేసుకొని తినవచ్చు. 2)మరికొంత రుచికొరకు నెయ్యి ఎక్కువ వేసుకొని తినవచ్చు. 3)అల్లం కలుపుకోవడం వైకల్పికం.


Varalakshmi Vratham Special Dishes Ven Pongal In Telugu Recipes
 
Prep time
Cook time
Total time
 
Varalakshmi vratham special dishes ven pongal in telugu recipes collection | వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేక వంటకం | వరలక్ష్మి పూజ ప్రసాదం
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Serves: 4
Ingredients
కావలసిన వస్తువులు
  • ¾ Cup of raw rice | ముడి బియ్యం ¾ కప్పు
  • ¼ Cup of Moong dhal | ¼ కప్పు పెసర పప్పు
  • 2 tsp of ginger finely chopped | ౨ చిన్న చెంచా అల్లం ముద్ద
  • 1 tsp of salt | ౧ చిన్న చెంచా ఉప్పు
  • A pinch of Asafoetida | ఇంగువ చిటికెడు
  • ½ tsp of Pepper | మిరియాలు ½ చెంచా
  • 2 tsp of Cumin seeds (Jeera) | ౨ చిన్న చెంచా జీలకర్ర
  • A sprig of curry leaves | కరివేపాకు ఒక రెమ్మ
  • 6 or 7 Cashew pieces | 6 లేదా 7 జీడిపప్పు ముక్కలు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక కుక్కర్ ని పెట్టి అందులో బియ్యం మరియు శనగపప్పు వేసి కొద్దిసేపు వేయించిన తరువాత అందులో నాలుగు కప్పుల నీళ్ళు మరియు ఇంగువ వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  2. ఇలోపు ఒక పాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో రెండు టీ స్పూన్ నెయ్యి మరియు జీలకర్రను వేసి చిటపట లాడే వరకు వేయించుకోవాలి. తరువాత అందులో మిరియాలు, అల్లం, జీడిపప్పు మరియు కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  3. ఇప్పుడు ఉడికిన అన్నంలో సిద్ధమైన మిశ్రమం మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి.
గమనిక :
  1. వేడిగా తింటేనే రుచిగా ఉంటుంది లేదా హాట్ బాక్స్ లో నిల్వ చేసుకొని తినవచ్చు.
  2. మరికొంత రుచికొరకు నెయ్యి ఎక్కువ వేసుకొని తినవచ్చు.
  3. అల్లం కలుపుకోవడం వైకల్పికం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,708

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu