Vegetable Nuggets Recipe In Telugu

2014-05-11
Allrecipeshere

Vegetable Nuggets Recipe In Telugu | వెజిటబుల్ నగ్గెట్స్  రేకిపేస్

ఇందుకు కావలసినవి

  • బంగాళా దుంపలు
  • సన్నగా తరిగిన క్యారెట్
  • సన్నగా తరిగిన పాలకూర
  • సన్నగా తరిగిన బీన్స్
  • సన్నగా తరిగిన కొత్తిమీర
  • కొద్దిగా పచ్చి బఠానీ
  • కార్న్
  • కొంచం చీజ్
  • కొంచం మిరియాల పొడి
  • గరం మసాలా పొడి
  • మైదా పిండి
  • సరిపడా ఉప్పు (salt)
  • ఓరిగానో (oregano)
  • బ్రెడ్ క్రాంబ్స్ (bread crumbs)

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక బౌల్ ని తీసుకొని అందులో ఉడికించి చిదిమిన బంగాళా దుంపలు సన్నగా తరిగిన క్యారెట్, పాలకూర, బీన్స్, కొత్తిమీర, కార్న్, పచ్చి బఠానీ, కొంచం చీజ్, ఓరిగానో, మిరియాల పొడి, గరం మసాలా పొడి, మైదా పిండి, కొంచం బ్రెడ్ క్రాంబ్స్ , సరిపడా ఉప్పునీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత చిన్న చిన్న నగ్గెట్స్ గా చేసుకోని పక్కన పెట్టుకోవాలి

Step 3

ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఉప్పు, మైదా పిండి మరియు మొక్కజొన్న పిండి (corn flour) వేసి వేడి నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి.

Step 4

తయారు చేసుకున్నా నగ్గెట్స్ ని మైదా పిండిలో దొర్లించి తిరిగి వాటిని మైదా పిండి మిశ్రమంలో ముంచి తరువాత బ్రెడ్ క్రాంబ్స్ ని అంటుకున్నే విధంగా ప్రతి నగ్గెట్స్ ని అద్దుకోవాలి.

Step 5

సిద్ధమైన నగ్గెట్స్ ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.


Vegetable Nuggets Recipe In Telugu
 
Author:
Ingredients
ఇందుకు కావలసినవి
  • బంగాళా దుంపలు
  • సన్నగా తరిగిన క్యారెట్
  • సన్నగా తరిగిన పాలకూర
  • సన్నగా తరిగిన బీన్స్
  • సన్నగా తరిగిన కొత్తిమీర
  • కొద్దిగా పచ్చి బఠానీ
  • కార్న్
  • కొంచం చీజ్
  • కొంచం మిరియాల పొడి
  • గరం మసాలా పొడి
  • మైదా పిండి
  • సరిపడా ఉప్పు (salt)
  • ఓరిగానో (oregano)
  • బ్రెడ్ క్రాంబ్స్ (bread crumbs)
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక బౌల్ ని తీసుకొని అందులో ఉడికించి చిదిమిన బంగాళా దుంపలు సన్నగా తరిగిన క్యారెట్, పాలకూర, బీన్స్, కొత్తిమీర, కార్న్, పచ్చి బఠానీ, కొంచం చీజ్, ఓరిగానో, మిరియాల పొడి, గరం మసాలా పొడి, మైదా పిండి, కొంచం బ్రెడ్ క్రాంబ్స్ , సరిపడా ఉప్పునీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. ఆ తరువాత చిన్న చిన్న నగ్గెట్స్ గా చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
  3. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఉప్పు, మైదా పిండి మరియు మొక్కజొన్న పిండి (corn flour) వేసి వేడి నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి.
  4. తయారు చేసుకున్నా నగ్గెట్స్ ని మైదా పిండిలో దొర్లించి తిరిగి వాటిని మైదా పిండి మిశ్రమంలో ముంచి తరువాత బ్రెడ్ క్రాంబ్స్ ని అంటుకున్నే విధంగా ప్రతి నగ్గెట్స్ ని అద్దుకోవాలి.
  5. సిద్ధమైన నగ్గెట్స్ ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

813

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu