Vegetable Pulihora

2013-08-25
Allrecipeshere

వెజిటబుల్ చిత్రాన్నం | Vegetable Pulihora | వెజిటబుల్ పులిహోర

 

Ingredients

  • బాన్మతీబియ్యం ¼ కేజి
  • నానబెట్టిన పచ్చిబఠాణీలు 150 గ్రా
  • శెనగపప్పు ఒక స్పూను
  • మినపప్పు ఒక స్పూను
  • ఆవాలు ½ స్పూను
  • ఇంగువ ¼ స్పూను
  • క్యారెట్‌ 1
  • జీడిపప్పు 5 గ్రా
  • ఎండుద్రాక్ష 6
  • పసుపు ½ స్పూను
  • నిమ్మకాయలు రెండు
  • నెయ్యి రెండు స్పూన్లు
  • నూనె ఒక స్పూను
  • ఉప్పు తగినంత

తయారు చేయు విధానము

Step 1

బియ్యం కడిగి నీరువార్చి పసుపు కలిపి ఉంచాలి

Step 2

క్యారట్, బఠాణీలు ఉడకబెట్టాలి. బాణలిలొ నెయ్యివేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించి ఉంచుకోవాలి.

Step 3

తర్వాత నూనెవేసి ఆవాలు, మినపప్పు, శెనగపప్పు మరియు ఇంగువ వేయించుకోవాలి.

Step 4

తరువాత బియ్యం, క్యారట్, బఠాణీలు వేసి నిళ్ళుపోసి ఉడకనివ్వండి

Step 5

అన్నం ఉడికాక నిమ్మరసం పిండి ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి


Vegetable Pulihora
 
వెజిటబుల్ చిత్రాన్నం | Vegetable Pulihora | వెజిటబుల్ పులిహోర
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
  • బాన్మతీబియ్యం ¼ కేజి
  • నానబెట్టిన పచ్చిబఠాణీలు 150 గ్రా
  • శెనగపప్పు ఒక స్పూను
  • మినపప్పు ఒక స్పూను
  • ఆవాలు ½ స్పూను
  • ఇంగువ ¼ స్పూను
  • క్యారెట్‌ 1
  • జీడిపప్పు 5 గ్రా
  • ఎండుద్రాక్ష 6
  • పసుపు ½ స్పూను
  • నిమ్మకాయలు రెండు
  • నెయ్యి రెండు స్పూన్లు
  • నూనె ఒక స్పూను
  • ఉప్పు తగినంత
Instructions
  1. బియ్యం కడిగి నీరువార్చి పసుపు కలిపి ఉంచాలి.
  2. క్యారట్, బఠాణీలు ఉడకబెట్టాలి బాణలిలొ నెయ్యివేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించి ఉంచుకోవాలి.
  3. తర్వాత నూనెవేసి ఆవాలు, మినపప్పు, శెనగపప్పు మరియు ఇంగువ వేయించుకోవాలి.
  4. తరవాత బియ్యం, క్యారట్, బఠాణీలు వేసి నిళ్ళుపోసి ఉడకనివ్వండి.
  5. అన్నం ఉడికాక నిమ్మరసం పిండి ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

535

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu