Venna Undalu

2013-11-05
Allrecipeshere

వంటపేరు : Venna Undalu | వెన్న ఉండలు తయారీ ఎలా | వెన్న వుండలు

కావలసిన పదార్థాలు

  • బొంబాయి రవ్వ ౫౦౦ గ్రామ్స్ - Bombay rava 500 Grams ( ½ Kg)
  • వాము ౧ స్పూన్ - Bishopsweed 1 tsp
  • నెయ్యి ½ కప్పు Ghee ½ cups
  • నూనె ౩౦౦ గ్రా - Refined Cooking Oil 300 Grams
  • తినే సోడా ½ స్పూన్ - Consume soda ½ tsp
  • సరిపడా ఉప్పు - Salt
  • తగినంత కారం Red chilli

తయారు చేయు విధానము

Step 1

ముందుగా బొంబాయి రవ్వని శుభ్రముగా జల్లెడ పట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత బొంబాయి రవ్వలో తినేసోడ, కారంపొడి, వాము, నెయ్యిని మరియు సరిపడా ఉప్పుని వేసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసి పూరీ పిండిలాగా కలుపుకోవాలి.

Step 3

కలుపుకున్నా పిండిని గంటన్నర వరకు నాననివ్వాలి. నానిన పిండిని చిన్నచిన్నని ఉండలుగా చేసి మరుగుతున్న నూనెలో ఆ వుండల్ని ఎర్రగా వేయించుకోవాలి.

Step 4

కారం వెన్న వుండలు సిద్ధం అయినట్లే.

Step 5

Note: మిఠాయి వెన్న వుండలు కావాలనుకున్నే వారు మాత్రం కారం మరియు వాముని వేసుకోవద్దు. వాటి బదులు పంచదారని ముద్దపాకం పట్టి ఆ ఆపాకంలో వుండలను వేసుకుంటే మిఠాయి వెన్న వుండలని తయారుచేసుకోవచ్చు.


Venna Undalu
 
వంటపేరు : Venna Undalu | వెన్న ఉండలు తయారీ ఎలా | వెన్న వుండలు
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • బొంబాయి రవ్వ ౫౦౦ గ్రామ్స్ - Bombay rava 500 Grams ( ½ Kg)
  • వాము ౧ స్పూన్ - Bishopsweed 1 tsp
  • నెయ్యి ½ కప్పు Ghee ½ cups
  • నూనె ౩౦౦ గ్రా - Refined Cooking Oil 300 Grams
  • తినే సోడా ½ స్పూన్ - Consume soda ½ tsp
  • సరిపడా ఉప్పు - Salt
  • తగినంత కారం Red chilli
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా బొంబాయి రవ్వని శుభ్రముగా జల్లెడ పట్టుకోవాలి.
  2. ఆ తరువాత బొంబాయి రవ్వలో తినేసోడ, కారంపొడి, వాము, నెయ్యిని మరియు సరిపడా ఉప్పుని వేసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసి పూరీ పిండిలాగా కలుపుకోవాలి.
  3. కలుపుకున్నా పిండిని గంటన్నర వరకు నాననివ్వాలి. నానిన పిండిని చిన్నచిన్నని ఉండలుగా చేసి మరుగుతున్న నూనెలో ఆ వుండల్ని ఎర్రగా వేయించుకోవాలి.
  4. కారం వెన్న వుండలు సిద్ధం అయినట్లే.
Notes
మిఠాయి వెన్న వుండలు కావాలనుకున్నే వారు మాత్రం కారం మరియు వాముని వేసుకోవద్దు. వాటి బదులు పంచదారని ముద్దపాకం పట్టి ఆ ఆపాకంలో వుండలను వేసుకుంటే మిఠాయి వెన్న వుండలని తయారుచేసుకోవచ్చు.

 

Recipe Type: , Tags: Ingredients: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

705

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu