Walnut Chocolate Cake In Telugu

2013-11-25
Allrecipeshere

తెలుగులో కేక్ వంటకాలు : Walnut chocolate cake In Telugu | అక్రోటుకాయ -వాల్ నట్ చాక్లెట్ కేక్

Walnut ని తెలుగులో  ” అక్రోటుకాయ ” అని పిలుస్తారు . పండు (గింజ) ఒక ప్రసిద్ధ ఆహారంగా వాడుతారు
అక్రోటుకాయ గింజ కొలెస్టరాల్ తగ్గించడానికి ఆహారంలో ఒక భాగంగా ఉపయోగిస్తారు.  అక్రోటుకాయ ఆకును  ఒక “రక్త శుద్ధి ఏజెంట్గా” , ” నీళ్ల విరేచనాలు “, ” జీర్ణకోశ వాపుకు ” మరియు ” పేగులో పురుగులు” తాగుటకు  చికిత్సగా వాడుతారు.

కావలసినవి

  • కండెన్సేడ్ మిల్క్ ¼ డబ్బా - Condensed milk ¼ Box
  • వెన్న ౫౦ గ్రామ్స్ - 50 grams of butter
  • పాలు ౧ కప్పు - 1 Cup of milk
  • బేకింగ్ పొడి ౧ స్పూన్స్ - Baking powder 1 spoons
  • మైదా ౧౫౦ గ్రామ్స్ -150 grams of wheat flour
  • ఉప్పు ¼ స్పూన్ - ¼ tsp salt
  • వెనీల్లా ఎస్సెన్సు ¼ స్పూన్ - vanilla essence ¼ spoon
  • సోడా బైకార్బనేట్ ¼ స్పూన్ - Soda bicarbonate ¼ spoon
  • కోకో ౧౫ గ్రా - Coco 15 Grams

తయారు చేయు విధానం

Step 1

ఒక పాత్రలో కండెన్సేడ్ మిల్క్, వెనీల్లా ఎస్సెన్సు, కరిగించిన వెన్న మరియు పాలు వేసి బాగా గిలక్కొట్టుకోవాలి.

Step 2

ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమములో జల్లించుకున్నా మైదా పిండి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, తినే సోడాను వేసి కలుపుకోవాలి.

Step 3

10 ( ౧౦ ) సెం . మీ. పరిమాణము గల గుండ్రటి కేక్ బాక్స్ లేదా టీన్ లో పిండిని చల్లి దానిపైన కేక్ మిశ్రమాన్ని పోయాలి.

Step 4

ఓవెన్ లో కేక్ మిశ్రమాన్ని 350 ° F పెట్టి బేక్ చేసుకోవాలి.

Step 5

తరువాత ఓవెన్ నుంచి కేక్ ని దించుకొని మూత గట్టిగా డబ్బాలో 4 - 6 గంటల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత కేక్ ని మూడు పొరలుగా కోయాలి.


Walnut Chocolate Cake In Telugu
 
Walnut chocolate cake In Telugu | అక్రోటుకాయ -వాల్ నట్ చాక్లెట్ కేక్
Author:
Ingredients
కావలసినవి
  • కండెన్సేడ్ మిల్క్ ¼ డబ్బా - Condensed milk ¼ Box
  • వెన్న ౫౦ గ్రామ్స్ - 50 grams of butter
  • పాలు ౧ కప్పు - 1 Cup of milk
  • బేకింగ్ పొడి ౧ స్పూన్స్ - Baking powder 1 spoons
  • మైదా ౧౫౦ గ్రామ్స్ -150 grams of wheat flour
  • ఉప్పు ¼ స్పూన్ - ¼ tsp salt
  • వెనీల్లా ఎస్సెన్సు ¼ స్పూన్ - vanilla essence ¼ spoon
  • సోడా బైకార్బనేట్ ¼ స్పూన్ - Soda bicarbonate ¼ spoon
  • కోకో ౧౫ గ్రా - Coco 15 Grams
Instructions
తయారు చేయు విధానం
  1. ఒక పాత్రలో కండెన్సేడ్ మిల్క్, వెనీల్లా ఎస్సెన్సు, కరిగించిన వెన్న మరియు పాలు వేసి బాగా గిలక్కొట్టుకోవాలి.
  2. ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమములో జల్లించుకున్నా మైదా పిండి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, తినే సోడాను వేసి కలుపుకోవాలి.
  3. ( ౧౦ ) సెం . మీ. పరిమాణము గల గుండ్రటి కేక్ బాక్స్ లేదా టీన్ లో పిండిని చల్లి దానిపైన కేక్ మిశ్రమాన్ని పోయాలి.
  4. ఓవెన్ లో కేక్ మిశ్రమాన్ని 350 ° F పెట్టి బేక్ చేసుకోవాలి.
  5. తరువాత ఓవెన్ నుంచి కేక్ ని దించుకొని మూత గట్టిగా డబ్బాలో 4 - 6 గంటల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత కేక్ ని మూడు పొరలుగా కోయాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

663

Related Recipes:
  • White Forest Cake

    White Forest Cake Recipe Eggless

  • Black-Forest-Cake-Recipe in telugu

    Eggless Black Forest Cake Recipe Without Oven In Telugu Vantalu

  • Quick Bread Scones Recipe In Telugu

    Quick Bread Scones Recipe In Telugu

  • chocolate cream

    How To Prepare Chocolate Cream For Cake At Home

  • new year chocolate cake recipe

    Chocolate Cake Recipe In Telugu Language