Watermelon Agua Fresca Recipe In Telugu

2014-04-30
Allrecipeshere

Watemelon Agua Fresca Recipe In Telugu |  పుచ్చకాయ ఆక్వా ఫ్రెస్కా

కావలసిన వస్తువులు

  • 6 (౬ ) కప్పుల పుచ్చకాయ ముక్కలు
  • ¼ కప్పు పంచదార
  • ¼ కప్పు మంచి నీళ్ళు
  • 1 (౧) చిన్న చెంచా బత్తాయి తొక్క పొడి
  • 1 (౧ ) చిన్న చెంచా నిమ్మ తొక్క పొడి
  • 1 (౧) పెద్ద చెంచా నిమ్మ రసం
  • 2 (౨) పెద్ద చెంచా పుదీనా తురుము
  • 1 (౧) కప్పు బత్తాయి రసం

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో నీళ్ళు మరియు పంచదార వేసి అవి కరిగేదాకా మరిగించి దించి అందులో బత్తాయి తొక్క తురుము, పుదీనా తురుము మరియు నిమ్మ తొక్క తురుము వేసి బాగా కలిపి 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని ఒక పలుచని బట్టలో వేసి వడగట్టుకోవాలి.

Step 3

ఇప్పుడు వడగట్టినా పంచదార మిశ్రమములో పుచ్చకాయ ముక్కలు మరియు బత్తాయి రసం వేసి జ్యూస్ లా తయారు చేసి అందులో ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి.


Watermelon Agua Fresca Recipe In Telugu
 
Watermelon Agua Fresca Recipe In Telugu | పుచ్చకాయ ఆక్వా ఫ్రెస్కా
Author:
Recipe type: Drinks
Cuisine: Indiani
Ingredients
కావలసిన వస్తువులు
  • 6 (౬ ) కప్పుల పుచ్చకాయ ముక్కలు
  • ¼ కప్పు పంచదార
  • ¼ కప్పు మంచి నీళ్ళు
  • 1 (౧) చిన్న చెంచా బత్తాయి తొక్క పొడి
  • 1 (౧ ) చిన్న చెంచా నిమ్మ తొక్క పొడి
  • 1 (౧) పెద్ద చెంచా నిమ్మ రసం
  • 2 (౨) పెద్ద చెంచా పుదీనా తురుము
  • 1 (౧) కప్పు బత్తాయి రసం
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో నీళ్ళు మరియు పంచదార వేసి అవి కరిగేదాకా మరిగించి దించి అందులో బత్తాయి తొక్క తురుము, పుదీనా తురుము మరియు నిమ్మ తొక్క తురుము వేసి బాగా కలిపి 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి.
  2. ఆ తరువాత సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని ఒక పలుచని బట్టలో వేసి వడగట్టుకోవాలి.
  3. ఇప్పుడు వడగట్టినా పంచదార మిశ్రమములో పుచ్చకాయ ముక్కలు మరియు బత్తాయి రసం వేసి జ్యూస్ లా తయారు చేసి అందులో ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

681

Related Recipes:
  • Cool Watermelon Slush Recipe

    Cool Watermelon Slush Recipe

  • Magic Drink Recipe In Telugu

    Magic Drink Recipe In Telugu

  • Mango Ice Cream Recipe In Telugu

    Mango Ice Cream Recipe In Telugu

  • Carrot Pineapple Cocktail In Telugu

    Carrot Pineapple Cocktail In Telugu

  • banana drink recipe in telugu

    Banana Drink in Telugu Recipe