White Forest Cake Recipe Eggless

2014-12-03
Allrecipeshere

White Forest Cake Recipe Eggless Without Condensed Milk, Eggless cake Baking Without Oven

కావలసిన వస్తువులు

  • 1½ cup of maida | 1½ కప్పు మైదా
  • ½ tsp of baking soda | ½ స్పూన్ బేకింగ్ సోడా
  • ¾ tsp of baking powder | ¾ స్పూన్ బేకింగ్ పౌడర్
  • 1 cup of powdered sugar | పొడి చక్కెర 1 కప్పు
  • ½ a cup of butter | వెన్న ½ ఒక కప్పు
  • ¾ cup of yogurt | ¾ కప్పు పెరుగు
  • ½ a cup of milk | ½ పాలు ఒక కప్పు
  • ½ a tsp of vanilla essence | ½ స్పూన్ వనిల్లా సారాంశమైన
  • lemon zest from one lemon | నిమ్మ తొక్క ముక్కలు
  • lemon juice from one lemon | 1 నిమ్మ రసం
  • sugar water ( 4 tbsp sugar + 6 tbsp water)
  • mashed strawberry | కొన్ని స్ట్రాబెర్రీ గుజ్జు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక మిక్సిగ్ బౌల్ లో వెన్న మరియు చక్కర వేసి గిలకొట్టుకోవాలి. ఆ తరువాత అందులో నిమ్మరసం, నిమ్మ తొక్క ముక్కలు మరియు వనిల్లా ఎస్సెన్స్ వేసి మరొకసారి ఒక నిమిషం పాటు గిలకొట్టుకోవాలి.

Step 2

తరువాత అందులో సగం కప్పు పెరుగు మరియు జల్లడ పట్టిన మైదా పిండి వేసి బాగా గిలకొట్టుకొని మిగిలి ఉన్న పెరుగు, పాలు మరియు కొద్దిగా మైదా పిండి వేసి బాగా గిలకొట్టుకోవాలి.

Step 3

ఇప్పుడు 7 అంగుళాల కేక్ టిన్ తీసుకొని దానిపై కొద్దిగా నెయ్యి రాసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమాన్ని వేయాలి.

Step 4

ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో రెండు కప్పుల ఉప్పు వేసి సన్నని మంట పైన పది నిమిషాల పాటు వేడి చేసుకోవాలి.

Step 5

తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా కేక్ టిన్ ని కుక్కర్ మధ్యలో సరిగ్గా పెట్టి కుక్కర్ మూత మూసి సన్నని మంత పైన 35 నుంచి 40 నిమిషాల వరకు ఉడికించికోని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

Step 6

ఈ లోపు 600 ml క్రీమ్ ని వ్హిప్పింగ్ క్రీమ్ మిక్సర్ లో వేసి క్రీమ్ రెండితలు అయ్యే వరకు బాగా గిలకొట్టుకోని అందులో సగం కప్పు పంచదార పొడిని వేసి మరొకసారి గిలకొట్టుకోని ఫ్రిజ్ లో గడ్డ కట్టే వరకు పెట్టుకోవాలి.

Step 7

ఇప్పుడు తెల్లని చాక్లెట్ తీసుకొని ( దానిని బీరకాయ పొట్టుని చెక్కినట్టు) చాక్లెట్ ని రేకులుగా చెక్కుకోని 5 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

Step 8

ఇప్పుడు కేక్ ని అలంకరించు విధానం : కేక్ ని తిప్పుతు కత్తితో సరిసమానముగా గుండ్రటి అనగా బన్ ఆకారముగా మూడు భాగాలుగా చేసుకోవాలి.

Step 9

ఇప్పుడు ఒక పళ్ళమును తిప్పి పెట్టుకొని దాని మధ్య భాగమున కొద్దిగా వెన్న ముద్దను వ్రాసుకొని దాని పై ఒక కేక్ భాగాన్ని పెట్టుకోని దానిపై సరిపడా తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై పైపింగ్ బాగ్ తో క్రీమ్ ని చుట్టుతు నింపుకోని తరువాత దానిపై స్ట్రాబెర్రీ పేస్ట్ నింపుకోవాలి.

Step 10

ఆ తరువాత దానిపై రెండో కేక్ భాగాన్ని పెట్టుకోవాలి దానిపై సరిపడా తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై పైపింగ్ బాగ్ తో క్రీమ్ ని చుట్టుతు నింపుకోని తరువాత దానిపై స్ట్రాబెర్రీ పేస్ట్ నింపుకోవాలి.

Step 11

చివరిగా దానిపై మూడో భాగాన్ని పెట్టుకోవాలి దానిపై సరిపడా తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై చాలా క్రీమ్ పెట్టి కేక్ మొత్తం అంతా జాగ్రత్తగా క్రీమ్ రాసుకోని 45 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

Step 12

తరువాత కేక్ పై భాగమున మరియు అంచు భాగమున క్రీమ్ ( whipping cream) వ్రాసుకోవాలి చివరిగా జాగ్రత్తగా కేక్ ని కేక్ బాక్స్ కి బదిలీ చేసుకోవాలి.

Step 13

ఇప్పుడు కేక్ పైన మరియు అంచు భాగములో తెలుపు చాక్లెట్ రేకలని చల్లుకోవాలి. దానిపై రోజ్ ఆకారంగా క్రీమ్ పెట్టుకోని దానిపై స్ట్రాబెర్రీ పెట్టుకోవాలి.


White Forest Cake Recipe Eggless
 
White Forest Cake Recipe Eggless Without Condensed Milk, Eggless cake Baking Without Oven
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • 1½ cup of maida | 1½ కప్పు మైదా పిండి
  • ½ tsp of baking soda | ½ స్పూన్ బేకింగ్ సోడా
  • ¾ tsp of baking powder | ¾ స్పూన్ బేకింగ్ పౌడర్
  • 1 cup of powdered sugar | పొడి చక్కెర 1 కప్పు
  • ½ a cup of butter | వెన్న ½ ఒక కప్పు
  • ¾ cup of yogurt | ¾ కప్పు పెరుగు
  • ½ a cup of milk | ½ పాలు ఒక కప్పు
  • ½ a tsp of vanilla essence | ½ స్పూన్ వనిల్లా సారాంశమైన
  • lemon zest from one lemon | నిమ్మ తొక్క ముక్కలు
  • lemon juice from one lemon | 1 నిమ్మ రసం
  • sugar water ( 4 tbsp sugar + 6 tbsp water)
  • Mashed strawberry | కొన్ని స్ట్రాబెర్రీ గుజ్జు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక మిక్సిగ్ బౌల్ లో వెన్న మరియు చక్కర వేసి గిలకొట్టుకోవాలి. ఆ తరువాత అందులో నిమ్మరసం, నిమ్మ తొక్క ముక్కలు మరియు వనిల్లా ఎస్సెన్స్ వేసి మరొకసారి ఒక నిమిషం పాటు గిలకొట్టుకోవాలి.
  2. తరువాత అందులో సగం కప్పు పెరుగు మరియు జల్లడ పట్టిన మైదా పిండి వేసి బాగా గిలకొట్టుకొని మిగిలి ఉన్న పెరుగు, పాలు మరియు కొద్దిగా మైదా పిండి వేసి బాగా గిలకొట్టుకోవాలి.
  3. ఇప్పుడు 7 అంగుళాల కేక్ టిన్ తీసుకొని దానిపై కొద్దిగా నెయ్యి రాసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమాన్ని వేయాలి.
  4. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో రెండు కప్పుల ఉప్పు వేసి సన్నని మంట పైన పది నిమిషాల పాటు వేడి చేసుకోవాలి.
  5. తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా కేక్ టిన్ ని కుక్కర్ మధ్యలో సరిగ్గా పెట్టి కుక్కర్ మూత మూసి సన్నని మంత పైన 35 నుంచి 40 నిమిషాల వరకు ఉడికించికోని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  6. ఈ లోపు 600 ml క్రీమ్ ని వ్హిప్పింగ్ క్రీమ్ మిక్సర్ లో వేసి క్రీమ్ రెండితలు అయ్యే వరకు బాగా గిలకొట్టుకోని అందులో సగం కప్పు పంచదార పొడిని వేసి మరొకసారి గిలకొట్టుకోని ఫ్రిజ్ లో గడ్డ కట్టే వరకు పెట్టుకోవాలి.
  7. ఇప్పుడు తెల్లని చాక్లెట్ తీసుకొని ( దానిని బీరకాయ పొట్టుని చెక్కినట్టు) చాక్లెట్ ని రేకులుగా చెక్కుకోని 5 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  8. ఇప్పుడు కేక్ ని అలంకరించు విధానం : కేక్ ని తిప్పుతు కత్తితో సరిసమానముగా గుండ్రటి అనగా బన్ ఆకారముగా మూడు భాగాలుగా చేసుకోవాలి.
  9. ఇప్పుడు ఒక పళ్ళమును తిప్పి పెట్టుకొని దాని మధ్య భాగమున కొద్దిగా వెన్న ముద్దను వ్రాసుకొని దాని పై ఒక కేక్ భాగాన్ని పెట్టుకోని దానిపై సరిపడా తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై పైపింగ్ బాగ్ తో క్రీమ్ ని చుట్టుతు నింపుకోని తరువాత దానిపై స్ట్రాబెర్రీ పేస్ట్ నింపుకోవాలి.
  10. ఆ తరువాత దానిపై రెండో కేక్ భాగాన్ని పెట్టుకోవాలి దానిపై సరిపడా తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై పైపింగ్ బాగ్ తో క్రీమ్ ని చుట్టుతు నింపుకోని తరువాత దానిపై స్ట్రాబెర్రీ పేస్ట్ నింపుకోవాలి.
  11. చివరిగా దానిపై మూడో భాగాన్ని పెట్టుకోవాలి దానిపై సరిపడా తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై చాలా క్రీమ్ పెట్టి కేక్ మొత్తం అంతా జాగ్రత్తగా క్రీమ్ రాసుకోని 45 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  12. తరువాత కేక్ పై భాగమున మరియు అంచు భాగమున క్రీమ్ ( whipping cream) వ్రాసుకోవాలి చివరిగా జాగ్రత్తగా కేక్ ని కేక్ బాక్స్ కి బదిలీ చేసుకోవాలి.
  13. ఇప్పుడు కేక్ పైన మరియు అంచు భాగములో తెలుపు చాక్లెట్ రేకలని చల్లుకోవాలి. దానిపై రోజ్ ఆకారంగా క్రీమ్ పెట్టుకోని దానిపై స్ట్రాబెర్రీ పెట్టుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

3,408

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu