Yakhni Kushka Pulao

2013-10-09
Allrecipeshere

యాక్కి ఖుష్కా పులావ్ | Mutton Yakhni Kushka Pulao

కావలసిన పదార్థాలు

  • బాస్మతి బియ్యం అర కిలో Basmati rice ½ Kg
  • మాంసం బొక్కలు పావు కే‌జి. Mutton bones ¼ Kg
  • షాజీరా ౩ గ్రామ్స్
  • ఉల్లిపాయలు ౫౦ గ్రామ్స్ Onions 50 Grams
  • అల్లం మరియు వెల్లుల్లి ౨ చెంచాలు. 2 teaspoon of ginger and garlic
  • పెరుగు ౧ కప్పు 1 cup of yogurt
  • పలావు ఆకులు Palau leaves
  • పుదీనా ౧ కట్ట Mint
  • నెయ్యి ౨౫ గ్రామ్స్ Ghee 25 grams
  • దాల్చిన చెక్క ౨ గ్రామ్స్ Cinnamon 2 grams
  • లవంగాలు ౫. 5 cloves
  • యాలకులు ౩ Cardamom 3
  • తగినంత ఉప్పు Salt
  • తగినంత వంట నూనె. Refined cooking oil

తయారు చేయు విధానము

Step 1

ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి నానపెట్టుకోవాలి.

Step 2

తరువాత యాలకులు, దాల్చిన చెక్క మరియు లవంగాలన్ని గ్రైండర్ లో వేసి పొడి చేసుకోవాలి.

Step 3

ఒక సన్నని వస్త్రమ్ లో అల్లం వెల్లుల్లి ముద్ద ,ఉల్లిపాయ ముక్కలు, ముందుగా పొడి చేసుకున మసాలా వేసి మూటలా కట్టండి

Step 4

ఒక గిన్నెలో అర లీటరు నీళ్ళు పోసి అందులో మాంసం బొక్కలు, పెరుగు మరియు తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి.

Step 5

తరువాత ముందుగా సిద్దం చేసుకున్న మసాలా మూటను ఉడుకుతున్న బొక్కల ఇగురులో వేసి సన్నని మంట పై అర గంట ఉడికించి వడగడితే బొన్స్ స్టాక్ తయారవుతుంది.

Step 6

మరొక గిన్నెలో నెయ్యి వేసి అది కాగాక షాజీరా, నాన పెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి అయిదు నిమిషాల పాటు వేయించండి.

Step 7

ఆ తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బొన్స్ స్టాక్ మరియు పలావు ఆకు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికినతరువాత దించుకోవాలి.


Yakhni Kushka Pulao
 
యాక్కి ఖుష్కా పులావ్ | Mutton Yakhni Kushka Pulao
Author:
Ingredients
కావలసిన పదార్థాలు
  • బాస్మతి బియ్యం అర కిలో Basmati rice ½ Kg
  • మాంసం బొక్కలు పావు కే‌జి. Mutton bones ¼ Kg
  • షాజీరా ౩ గ్రామ్స్
  • ఉల్లిపాయలు ౫౦ గ్రామ్స్ Onions 50 Grams
  • అల్లం మరియు వెల్లుల్లి ౨ చెంచాలు. 2 teaspoon of ginger and garlic
  • పెరుగు ౧ కప్పు 1 cup of yogurt
  • పలావు ఆకులు Palau leaves
  • పుదీనా ౧ కట్ట Mint
  • నెయ్యి ౨౫ గ్రామ్స్ Ghee 25 grams
  • దాల్చిన చెక్క ౨ గ్రామ్స్ Cinnamon 2 grams
  • లవంగాలు ౫. 5 cloves
  • యాలకులు ౩ Cardamom 3
  • తగినంత ఉప్పు Salt
  • తగినంత వంట నూనె. Refined cooking oil
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి నానపెట్టుకోవాలి.
  2. తరువాత యాలకులు, దాల్చిన చెక్క మరియు లవంగాలన్ని గ్రైండర్ లో వేసి పొడి చేసుకోవాలి.
  3. ఒక సన్నని వస్త్రమ్ లో అల్లం వెల్లుల్లి ముద్ద ,ఉల్లిపాయ ముక్కలు, ముందుగా పొడి చేసుకున మసాలా వేసి మూటలా కట్టండి.
  4. ఒక గిన్నెలో అర లీటరు నీళ్ళు పోసి అందులో మాంసం బొక్కలు, పెరుగు మరియు తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
  5. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న మసాలా మూటను ఉడుకుతున్న బొక్కల ఇగురులో వేసి సన్నని మంట పై అర గంట ఉడికించి వడగడితే బొన్స్ స్టాక్ తయారవుతుంది.
  6. మరొక గిన్నెలో నెయ్యి వేసి అది కాగాక షాజీరా, నాన పెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి అయిదు నిమిషాల పాటు వేయించండి.
  7. ఆ తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బొన్స్ స్టాక్ మరియు పలావు ఆకు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికినతరువాత దించుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,465

Related Recipes:
  • Spicy Black Pepper Chicken In Telugu Recipe

    Spicy Black Pepper Chicken In Telugu Recipe

  • Chicken Nawabi Kabab In Telugu Recipes

    Chicken Nawabi Kabab In Telugu Recipes

  • Keema Gobhi In Telugu Recipes

    Keema Gobhi In Telugu Recipes

  • Mughlai Chicken Dum Biryani Recipe

    Mughlai Chicken Dum Biryani Recipe

  • Ramzan Special Haleem In Telugu Recipes

    Ramzan Special Haleem In Telugu Recipes