Vinayaka Chavithi Special Vantalu In Telugu

1 Comment | August 31, 2013

Allrecipeshere
వినాయక చవితికి ప్రత్యేకముగా

వినాయక చవితికి ప్రత్యేకముగా

“శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్య విఘ్నోప శాంతయే”||

వినాయక చవితి నాడు బొజ్జ గణపయ్యకు వండే  రుచికరమైన వంటకాలు

జై బోలో గణేశ్ మహారాజ్‌కీ జై వినాయక చవితి భారతీయ పండుగలలో ఒక ముఖ్యమైన పండుగ. వినాయకుడు పార్వతీపరమేస్వరుల రెండో పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు సందర్భంగా మతాలకు అతీతంగా వినాయక చవితి పర్వదినాన్ని మన భారతీయులు ఏదేశంలోనైన్న, ఏప్రాంతం నుండి అయినా విఘ్నేశ్వరపూజ జరుపుకుంటారు. ఈ వ్రతం చేయడంవలన సమస్తమైన విద్యా విజయ వైభవాలనూ అన్ని కోరికలు తీరి సకల సుఖ సాభాగ్యాలనూ పొందుతారు. ఆయుష్కామార్ద సిద్దిప్రదము అయిన వినాయకవ్రతం మనే దోకటుంది దీనిని భాద్రపద శుద్ద చవితినాడు ఆచరించాలి. వినాయక చవతి రోజు ప్రాతః కాలమే నిద్రలేచి, స్నానం చేసి శుచిర్బూతుడై , నిత్య కర్మలు నెరవేర్చుకొని తమశక్తి మేరకు బంగారముతోగానీ, వెండితోకానీ లేదా కనీసం మట్టితో గాని  విఘ్నోశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తరదిక్కులో వడ్లు గాని,  బియ్యం గాని పోసి పూజ చేసుకుంటారు

వినాయక వ్రత విధానము వీడియోలో చూడవచ్చు 

http://www.youtube.com/watch?v=u7p2E8POzlI

ప్రతి ఇంట్లో అందరు  బుజ్జి బొజ్జ గణపయ్యను పెట్టుకొని శ్రద్ధతో పూజలు చేసి వరసిద్ది వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలు భక్తితో నమర్పించు కొంటారు.

ఈవిధంగా యెవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములూ సిద్దిస్తాయి.

వినాయక చవితి పండుగనాడు ప్రత్యేకంగా వండుకునే వంటకాలు

1) అటుకులు ఉప్పు కుడుములు |Atukulu Uppu Kudumulu

2) తీపి కుడుములు | Teepi Kudumulu Recipe

3) బెల్లం కుడుములు | Bellam Kudumulu Recipe

4) జిల్లేడు కాయలు | Jilledu Kayalu

5) తుమ్మి ఆకు పప్పు | Tummi Aaku Pappu

6) పూర్ణం ఉండ్రాళ్లు  | Poornam Undrallu

7) ఉండ్రాళ్ళు | Undrallu

8) గోధుమ పాల తాలికలు | Godhuma Pala Talikalu

9) పప్పులో ఉండ్రాళ్లు  | Pappulo Undrallu

10) బూందీ లడ్డూ | Bundi Ladoo

11) కొబ్బరి పాయసం | Kobbari Payasam

| తెలుగు వంటకాలు | వినాయక చవితి స్వీట్స్ |  స్వీట్లు | నవరాత్రి నైవేద్యం |

Comment (1)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *