Atukula Laddu In Telugu
2015-01-30- Cuisine: Indian
- Course: sweet
- Skill Level: Easy
-

Add to favorites
Atukula Laddu In Telugu | తెలుగులో అటుకుల లడ్డు
కావలసిన పదార్థాలు
- ½ కప్పు అటుకులు
- బెల్లం (రుచికి తగినంత)
- ఒక చెంచా యాలకుల పొడి
- 3 చెంచాల కొబ్బరి పొడి
- కొద్దిగా జీడిపప్పు
- కొద్దిగా నెయ్యి
తయారు చేయు విధానము
Step 1
ముందుగా అటుకులను కొద్ది సేపు నీళ్ళలో ముంచి బయటకు తీయాలి.
Step 2
ఆ తరువాత తురుమిన బెల్లమును మిక్సి లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
Step 3
ఇప్పుడు నీళ్ళలో నుంచి బయటకు తీసిన అటుకులను బెల్లం కొబ్బరితురుములో వేసి చేతితో మెత్తగా కలుపుకోవాలి .
Step 4
చివరగా తయారైన మిశ్రమాన్ని నిమ్మకాయంత పరిమాణంగా ఉండలుగా తయారు చేసుకోవాలి.
Step 5
తరువాత ముందుగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పుతో అలంకరించుకుంటే అటుకులు లడ్డు తినుటకు సిద్ధమైనట్లే.
- ½ కప్పు అటుకులు
- బెల్లం (రుచికి తగినంత)
- ఒక చెంచా యాలకుల పొడి
- 3 చెంచాల కొబ్బరి పొడి
- కొద్దిగా జీడిపప్పు
- కొద్దిగా నెయ్యి
- ముందుగా అటుకులను కొద్ది సేపు నీళ్ళలో ముంచి బయటకు తీయాలి.
- ఆ తరువాత తురుమిన బెల్లమును మిక్సి లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు నీళ్ళలో నుంచి బయటకు తీసిన అటుకులను బెల్లం కొబ్బరితురుములో వేసి చేతితో మెత్తగా కలుపుకోవాలి .
- చివరగా తయారైన మిశ్రమాన్ని నిమ్మకాయంత పరిమాణంగా ఉండలుగా తయారు చేసుకోవాలి.
- తరువాత ముందుగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పుతో అలంకరించుకుంటే అటుకులు లడ్డు తినుటకు సిద్ధమైనట్లే.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
2,460

