Banana Cutlets Recipe
2015-07-17- Cuisine: Indian
- Skill Level: Intermediate
-

Add to favorites
Banana cutlets recipe on the eve of raksha bandhan
కావలసినవి
- 6 రా అరటి / ఆరు (౬ ) కచ్చి అరటికాయ | Six Raw bananas
- 1/4 (౧/౪) కప్పు ఉడకపెట్టిన తాజా బఠానీలు | 1/4 cup of boiled and fresh peas
- ¼ cup of boiled beet root, chopped. ౧/౪ కప్పు ఉడకపెట్టి సన్నగా తరిగిన బీట్రూట్
- ౧ టేబుల్ స్పూన్లు తరిగిన పుదీనా ఆకులు. | 1 Table spoon mint leaves finely chopped
- ౧ టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర | coriander leaves finely chopped
- ౪ నుంచి ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన | 4 to 5 green chillies finely chopped
- ౧ ముక్క తురిమిన అల్లం (ఇష్ట ప్రకారమైన) | 1 piece of ginger grated(optional)
- ½ tea spoon of mustard | ½ స్పూన్ ఆవాలు
- ½ tea spoon of cumin seeds | ½ స్పూన్ జీలకర్ర
- ½ tea spoon of asafetida |½ స్పూన్ ఇంగువ
- ½ tea spoon of turmeric powder | ½ స్పూన్ పసుపు పొడి
- 1 tea spoon of amchoor powder |౧ స్పూన్ అంచూర్
- cooking oil to deep fry | వేపుటకు నూనె
- 1 & ½ cups Breadcrumbs | బ్రెడ్ పొడి
- salt to taste | రుచికి తగినంత ఉప్పు
పద్ధతి
Step 1
ముందుగా అరటికాయను తోలుతో పాటు ఉడకపెట్టుకోవాలి ఆతరువాత తోలును తీసి గుజ్జుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
Step 2
ఇప్పుడు ఒక్క కళాయిలో రెండు పెద్ద చెంచాల వంట నూనెను వేసుకోవాలి అది వెడైనతరువాత అందులో ఆవాలను వేసి వేయించుకోవాలి.
Step 3
ఆ తరువాత అందులో ఇంగువ, పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు, అల్లం, అంచూర్, బఠానీలు మరియు బీట్రూట్ వేసి బాగా కలుపుకోవాలి.
Step 4
చివరిగా సిద్ధమైన మిశ్రమాని ముందుగా సిద్ధం చేసుకున్నా అరటి గుజ్జులో వేసి తగినంత ఉప్పు మరియు మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి.
Step 5
ఇప్పుడు వడ ఆకారంగా అరటి గుజ్జు మిశ్రమాని తయారు చేసుకొని బ్రెడ్ పొడిలో రోల్ చేసుకోవాలి.
Step 6
ఒక కళాయిని తీసుకొని అందులో వంట నూనెను వేసి అది కాగినతరువాత అందులో సిద్ధంగా ఉన్న అరటి వడను వేసి వేయించుకోవాలి.
Step 7
ఆకుపచ్చ పచ్చడి తో లేదా చింతపండు పచ్చడి లేదా టమోటా కెచప్ వేడి సర్వ్ చేసుకోండీ
- 6 రా అరటి / ఆరు (౬ ) కచ్చి అరటికాయ | Six Raw bananas
- ¼ (౧/౪) కప్పు ఉడకపెట్టిన తాజా బఠానీలు | ¼ cup of boiled and fresh peas
- ¼ cup of boiled beet root, chopped. ౧/౪ కప్పు ఉడకపెట్టి సన్నగా తరిగిన బీట్రూట్
- ౧ టేబుల్ స్పూన్లు తరిగిన పుదీనా ఆకులు. | 1 Table spoon mint leaves finely chopped
- ౧ టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర | coriander leaves finely chopped
- ౪ నుంచి ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన | 4 to 5 green chillies finely chopped
- ౧ ముక్క తురిమిన అల్లం (ఇష్ట ప్రకారమైన) | 1 piece of ginger grated(optional)
- ½ tea spoon of mustard | ½ స్పూన్ ఆవాలు
- ½ tea spoon of cumin seeds | ½ స్పూన్ జీలకర్ర
- ½ tea spoon of asafetida | ½ స్పూన్ ఇంగువ
- ½ tea spoon of turmeric powder | ½ స్పూన్ పసుపు పొడి
- 1 tea spoon of amchoor powder | ౧ స్పూన్ అంచూర్
- Cooking oil to deep fry | వేపుటకు నూనె
- 1 & ½ cups Breadcrumbs | బ్రెడ్ పొడి
- salt to taste | రుచికి తగినంత ఉప్పు
- ముందుగా అరటికాయను తోలుతో పాటు ఉడకపెట్టుకోవాలి ఆతరువాత తోలును తీసి గుజ్జుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక్క కళాయిలో రెండు పెద్ద చెంచాల వంట నూనెను వేసుకోవాలి అది వెడైనతరువాత అందులో ఆవాలను వేసి వేయించుకోవాలి.
- ఆ తరువాత అందులో ఇంగువ, పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు, అల్లం, అంచూర్, బఠానీలు మరియు బీట్రూట్ వేసి బాగా కలుపుకోవాలి.
- చివరిగా సిద్ధమైన మిశ్రమాని ముందుగా సిద్ధం చేసుకున్నా అరటి గుజ్జులో వేసి తగినంత ఉప్పు మరియు మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు వడ ఆకారంగా అరటి గుజ్జు మిశ్రమాని తయారు చేసుకొని బ్రెడ్ పొడిలో రోల్ చేసుకోవాలి.
- ఒక కళాయిని తీసుకొని అందులో వంట నూనెను వేసి అది కాగినతరువాత అందులో సిద్ధంగా ఉన్న అరటి వడను వేసి వేయించుకోవాలి.
- ఆకుపచ్చ పచ్చడి తో లేదా చింతపండు పచ్చడి లేదా టమోటా కెచప్ వేడి సర్వ్ చేసుకోండీ
Average Member Rating
(5 / 5)
1 people rated this recipe
4,743