Carrot Halwa Recipe
2015-02-22- Cuisine: Indian
- Course: sweet
- Skill Level: Easy
-

Add to favorites
- Yield : 1
Carrot Halwa Recipe | క్యారెట్ హల్వా రెసిపీ | తాజా ప్రతిఫలం రెసిపీ
కావలసిన వస్తువులు
- నెయ్యి
- జీడిపప్పు
- తర్బుజ గింజలు
- ఎండుద్రాక్ష
- తాజా ఆరెంజ్ క్యారెట్
- తాజా రెడ్ క్యారెట్
- పాలు
- పంచదార
- కోవా
- యాలకుల పొడి
తయారు చేయు విధానము
Step 1
ముందుగా ఒక పాన్ ని పొయ్యి మీద పెట్టి అందులో నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి.
Step 2
నెయ్యి కరిగిన తరువాత అందులో జీడిపప్పు , తర్బుజ గింజలు మరియు ఎండుద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
Step 3
అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసుకొని అందులో ఆరెంజ్ క్యారెట్ తురుము మరియు రెడ్ క్యారెట్ తురుము వేసుకొని పది నిమిషాల పాటు వేయించుకోవాలి.
Step 4
క్యారెట్ వేగిన తరువాత అందులో పాలు వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
Step 5
చివరిగా అందులో పంచదార వేసి అందులో ఉన్న తేమ పోయే దాకా ఉడికించుకోవాలి.
Step 6
ఇప్పుడు అందులో తురిమిన కోయ లేదా మిల్క్ పౌడర్ వేసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి.
Step 7
చివరిగా అందులో కొంచమంత యాలకుల పొడి మరియు ముందుగా వేయించి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దించుకోవాలి.
- నెయ్యి
- జీడిపప్పు
- తర్బుజ గింజలు
- ఎండుద్రాక్ష
- తాజా ఆరెంజ్ క్యారెట్తా
- తాజా రెడ్ క్యారెట్
- పాలు
- పంచదార
- కోవా
- యాలకుల పొడి
- ముందుగా ఒక పాన్ ని పొయ్యి మీద పెట్టి అందులో నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి.
- నెయ్యి కరిగిన తరువాత అందులో జీడిపప్పు , తర్బుజ గింజలు మరియు ఎండుద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
- అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసుకొని అందులో ఆరెంజ్ క్యారెట్ తురుము మరియు రెడ్ క్యారెట్ తురుము వేసుకొని పది నిమిషాల పాటు వేయించుకోవాలి.
- క్యారెట్ వేగిన తరువాత అందులో పాలు వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- చివరిగా అందులో పంచదార వేసి అందులో ఉన్న తేమ పోయే దాకా ఉడికించుకోవాలి.
- ఇప్పుడు అందులో తురిమిన కోయ లేదా మిల్క్ పౌడర్ వేసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి.
- చివరిగా అందులో కొంచమంత యాలకుల పొడి మరియు ముందుగా వేయించి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దించుకోవాలి.
Recipe Comments
Comment (1)
Leave a Reply
Average Member Rating
(4 / 5)
2 people rated this recipe
3,899


posted by Radhika on August 12, 2016
थिस इस वैरी नीस. ओने स्माल सुगगेस्टीओं कुड यू प्लीज प्रोवाइड थे एग्जेक्ट मझमेंट्स फॉर थे रेसिपीज. व्हाई इस थिस कमिंग इन हिंदी?????