Methi Vadiyalu
2015-04-12- Cuisine: Indian
- Skill Level: Easy
-

Add to favorites
Methi Vadiyalu | మెంతి కూరతో వడియాలు
కావలసిన వస్తువులు
- మినపప్పు ¼ కేజి
- పచ్చిమిర్చి వంద గ్రాములు
- అల్లం ఒక చిన్న ముక్క
- ఇంగువ చిటికెడు
- ఉప్పు ½ కప్పు
- జీలకర్ర రెండు చిన్న చెంచాలు
- పసుపు కొద్దిగా
- మెంతికూర ఐదు కట్టలు
తయారు చేయు విధానము
Step 1
ముందుగా ఒక రోజు రాత్రంతా మినపప్పుని నానపెట్టుకోవాలి.
Step 2
ఆ తరువాత మెంతికూర కడిగి కాడలు తీసి ఆకుల్ని ఆరబెట్టుకోవాలి.
Step 3
ఇప్పుడు నానిన మినపప్పుతో పాటు పసుపు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం మరియు ఇంగువ వేసుకొని బాగా రుబ్బుకోవాలి.
Step 4
ఇక రుబ్బిన పిండిలో తరిగిన మెంతి ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలి.
Step 5
తరువాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ కవర్ మీద గాని ఒక తడిబట్ట మీదగానీ వడియాలుగా పెట్టుకొని ఎండపెట్టుకోవాలి.
- మినపప్పు ¼ కేజి
- పచ్చిమిర్చి వంద గ్రాములు
- అల్లం ఒక చిన్న ముక్క
- ఇంగువ చిటికెడు
- ఉప్పు ½ కప్పు
- జీలకర్ర రెండు చిన్న చెంచాలు
- పసుపు కొద్దిగా
- మెంతికూర ఐదు కట్టలు
- ముందుగా ఒక రోజు రాత్రంతా మినపప్పుని నానపెట్టుకోవాలి.
- ఆ తరువాత మెంతికూర కడిగి కాడలు తీసి ఆకుల్ని ఆరబెట్టుకోవాలి.
- ఇప్పుడు నానిన మినపప్పుతో పాటు పసుపు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం మరియు ఇంగువ వేసుకొని బాగా రుబ్బుకోవాలి.
- ఇక రుబ్బిన పిండిలో తరిగిన మెంతి ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలి.
- తరువాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ కవర్ మీద గాని ఒక తడిబట్ట మీదగానీ వడియాలుగా పెట్టుకొని ఎండపెట్టుకోవాలి.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
3,161

