Pakoras Recipes In Telugu
2015-08-08- Cuisine: Indian
- Course: sweet
- Skill Level: Intermediate
-

Add to favorites
Pakoras Recipes In Telugu | Rakhi Special Sweets Recipe
కావలసిన వస్తువులు
- ౨౫౦ గ్రామ్స్ శనగ పిండి | 250 grams of besan
- సగం చెంచా పసుపు | ½ tsp turmeric powder
- సగం చెంచా ఎర్ర కారం పొడి | ½ tsp of red chilly pwd
- ఒక (౧ ) చెంచా ఎండిన దానిమ్మ గింజలు 1 tsp. dried pomegranate seeds
- ఒక చెంచా కొత్తిమీర పేస్ట్ (గుజ్జు ) | 1 tsp. Coriander paste
- ఒకటి తరిగిన మధ్యతరహా ఉల్లిపాయ 1 medium sized onion, finely chopped
- ఒకటి మధ్యతరహా బంగాళాదుంప సన్నగా కోసినవి | 1 medium sized potato, finely chopped
- ఒకటి పచ్చిమిర్చి తరిగినవి 1 green chilli chopped
- రుచికి తగినంత ఉప్పు | Salt to taste
తయారు చేయు విధానము
Step 1
ముందుగా ఒక పాత్రలో శనగ పిండి, పసుపు, ఎర్ర కారం పొడి, దానిమ్మ గింజలు, కొత్తిమీర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మరియు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
Step 2
తరువాత ఒక కళాయిని పొయ్యి పైన పెట్టి నూనె కాగిన తరువాత అందులో ముందుగా తయారు చేసుకున్నా మిశ్రమాని చిన్న చిన్న బాగాలుగా వేసుకొని లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
Step 3
చివరిగా కణజాలం కాగితం పైన వేసుకొని మనకు నచ్చిన పరిమాణం లో కోసుకోవాలి.
Step 4
ఆకుపచ్చ పచ్చడి లేదా చింతపండు పచ్చడి వేసుకొని తినవచ్చు
- ౨౫౦ గ్రామ్స్ శనగ పిండి | 250 grams of besan
- సగం చెంచా పసుపు | ½ tsp turmeric powder
- సగం చెంచా ఎర్ర కారం పొడి | ½ tsp of red chilly pwd
- ఒక (౧ ) చెంచా ఎండిన దానిమ్మ గింజలు 1 tsp. dried pomegranate seeds
- ఒక చెంచా కొత్తిమీర పేస్ట్ (గుజ్జు ) | 1 tsp. Coriander paste
- ఒకటి తరిగిన మధ్యతరహా ఉల్లిపాయ 1 medium sized onion, finely chopped
- ఒకటి మధ్యతరహా బంగాళాదుంప సన్నగా కోసినవి | 1 medium sized potato, finely chopped
- ఒకటి పచ్చిమిర్చి తరిగినవి 1 green chilli chopped
- రుచికి తగినంత ఉప్పు | Salt to taste
- ముందుగా ఒక పాత్రలో శనగ పిండి, పసుపు, ఎర్ర కారం పొడి, దానిమ్మ గింజలు, కొత్తిమీర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మరియు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- తరువాత ఒక కళాయిని పొయ్యి పైన పెట్టి నూనె కాగిన తరువాత అందులో ముందుగా తయారు చేసుకున్నా మిశ్రమాని చిన్న చిన్న బాగాలుగా వేసుకొని లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
- చివరిగా కణజాలం కాగితం (tissue paper) పైన వేసుకొని మనకు నచ్చిన పరిమాణం లో కోసుకోవాలి.
- ఆకుపచ్చ పచ్చడి లేదా చింతపండు పచ్చడి వేసుకొని తినవచ్చు .
Average Member Rating
(5 / 5)
1 people rated this recipe
6,926