Ullipaya Vadiyalu
2015-04-12- Cuisine: Indian
- Skill Level: Easy
-

Add to favorites
Ullipaya Vadiyalu | ఉల్లిపాయల వడియాలు
కావలసిన పదార్థాలు
- ఉల్లిపాయలు ఒక 1 కేజీ
- పచ్చిమిర్చి ¼ కేజి
- అల్లం యాభ్తే గ్రాములు
- మినపప్పు ½ కేజి
- పసుపు కొద్దిగా
- ఉప్పు 100 గ్రాములు
తయారు చేయు విధానము
Step 1
మినపప్పుని ఒక రోజు ముందే నానపెట్టుకోవాలి.
Step 2
ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు అల్లం ముక్కలను సన్నగా తరగాలి.
Step 3
తరువాత నానిన మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి.
Step 4
రుబ్బుకున్నా మినపప్పు పిండిలో ముందుగా తరిగిన పదార్థాలు వేసుకోవాలి. తరువాత అందులో ఉప్పు మరియు పసుపు కూడా వేసుకొని కావలసిన పరిమాణంలో వడియాలు పెట్టుకొని ఎండనివ్వాలి.
- ఉల్లిపాయలు ఒక 1 కేజీ
- పచ్చిమిర్చి ¼ కేజి
- అల్లం యాభ్తే గ్రాములు
- మినపప్పు ½ కేజి
- పసుపు కొద్దిగా
- ఉప్పు 100 గ్రాములు
- మినపప్పుని ఒక రోజు ముందే నానపెట్టుకోవాలి.
- ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు అల్లం ముక్కలను సన్నగా తరగాలి.
- తరువాత నానిన మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి.
- రుబ్బుకున్నా మినపప్పు పిండిలో ముందుగా తరిగిన పదార్థాలు వేసుకోవాలి. తరువాత అందులో ఉప్పు మరియు పసుపు కూడా వేసుకొని కావలసిన పరిమాణంలో వడియాలు పెట్టుకొని ఎండనివ్వాలి.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
3,048

